¡Sorpréndeme!

Cricketers - కలిసి స్టెప్పేసిన కోహ్లీ, హార్దిక్ పాండ్యా *Cricket | Telugu OneIndia

2022-09-20 1 Dailymotion

Virat Kohli and Hardik Pandya Danced Together During the Break in Practice Session | టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఆటలో ధాటిగా ఆడడమే కాకుండా చాలా సరదాగా కూడా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్. హార్దిక్ పాండ్యా తాను కెప్టెన్సీ వహించిన గుజరాత్ టైటాన్స్‌ను తొలి సీజన్లోనే విజేతగా నిలిపాడు. ప్రస్తుతం కెరీర్ పీక్ ఫామ్‌లో హార్దిక్ ఉన్నాడు. ఇకపోతే ఇటీవల ఒక నెల రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత కోహ్లీ మళ్లీ మునుపటి టచ్‌లోకి వచ్చారు.

#ViratKohli
#HardikPandya
#INDvsAUS
#Twitter
#Cricket
#National